Russian soldiers: రష్యా నష్టాలకు నిదర్శనం ఈ మృతదేహాలు

తూర్పు ఉక్రెయిన్‌ నగరాల్లో వీధుల్లో పెద్దఎత్తున పడిఉన్న రష్యా సైనికుల మృతదేహాలే ఆ దేశానికి వాటిల్లిన నష్టాలకు నిదర్శనమని ఉక్రెయిన్‌ అధికార వర్గాలు అంటున్నాయి. రష్యా దళాలు వైదొలగిన లైమాన్‌ వంటి ప్రాంతాల్లోకి ఉక్రెయిన్‌ సైనికులు వెళ్లినప్పుడు క్షేత్రస్థాయిలో పడి ఉన్న రష్యా సైనికుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. వీటిని ఉక్రెయిన్‌ బలగాలు వెంటనే తరలించకుండా అలా వదిలేశాయి. 

Published : 05 Oct 2022 10:27 IST

Tags :

మరిన్ని