Viveka murder case: సీఎంగా కొనసాగే నైతిక అర్హత జగన్‌కు లేదు: సీపీఐ నారాయణ
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు (Viveka murder case)లో సీబీఐ పనితీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ తన పరువును తీసుకుందని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌కు.. ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రి పదవికి జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుపతిలో నిర్వహించిన ప్రెస్మీట్లో నారాయణ మాట్లాడారు.
Published : 29 May 2023 16:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్‌స్పోర్ట్స్