Viveka murder case: సీఎంగా కొనసాగే నైతిక అర్హత జగన్‌కు లేదు: సీపీఐ నారాయణ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు (Viveka murder case)లో సీబీఐ పనితీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్‌ రెడ్డి విషయంలో సీబీఐ తన పరువును తీసుకుందని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌కు..  ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రి పదవికి జగన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‍ చేశారు. ఈ మేరకు తిరుపతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నారాయణ మాట్లాడారు. 

Published : 29 May 2023 16:01 IST

Tags :

మరిన్ని