AP News: ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్..?మరోసారి చర్చనీయంగా పోలీసుల తీరు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొందరు పోలీసుల ప్రవర్తన.. స్నేహపూర్వక పోలీసింగ్ (Friendly Police)కు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తూ అమాయకులను చితికబాదే పోలీసులు కొందరైతే.. బాధితులపైనే అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టేవారు మరికొందరు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇస్మాయిల్ తీరుపై హైకోర్టు సుమోటోగా స్పందించిన వేళ.. ఉమ్మడి అనంతపురం జిల్లా పోలీసుల తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Published : 11 May 2023 15:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్‌స్పోర్ట్స్