సంక్షేమ పథకాల సృష్టికర్త తానే అన్నట్లుగా బిల్డప్ ఇచ్చే ముఖ్యమంత్రి జగన్ అర్హులైన అందరికీ పథకాలు అందిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలతో ఐదేళ్లుగా ప్రజలను నమ్మించి మోసం చేశారు. AP News: వీధి వ్యాపారులను దగా చేసిన వైకాపా సర్కారు | implementation of welfare schemes ycp govt