Vizianagaram: ఎన్నికల కోడ్ వస్తుందని.. పనులు పూర్తి కాకున్నా పాఠశాల ప్రారంభోత్సవం
ఇంకా పనులే పూర్తి కాలేదు. కనీస మౌలిక సదుపాయాలు సమకూరలేదు. అయితే ఏం.. కోడ్ కూస్తుందనే కారణంతో పనులు పూర్తి కాకున్నా పాఠశాల భవనాలను వైకాపా నేతలు ప్రారంభించేస్తున్నారు. ఉమ్మడి విజయనగరంజిల్లాలో వైకాపా నేతలు ఇన్నాళ్లూ తీరికగా ఊరుకుని.. పనులు పూర్తికాని భవనాలకు ఇప్పుడు హడావుడిగా రిబ్బన్ కట్ చేస్తున్నారు. వైకాపా నేతల తీరు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
Published : 14 Mar 2024 19:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్‌స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
-
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన