Vizianagaram: ఎన్నికల కోడ్‌ వస్తుందని.. పనులు పూర్తి కాకున్నా పాఠశాల ప్రారంభోత్సవం

ఇంకా పనులే పూర్తి కాలేదు. కనీస మౌలిక సదుపాయాలు సమకూరలేదు. అయితే ఏం.. కోడ్ కూస్తుందనే కారణంతో పనులు పూర్తి కాకున్నా పాఠశాల భవనాలను వైకాపా నేతలు ప్రారంభించేస్తున్నారు. ఉమ్మడి విజయనగరంజిల్లాలో వైకాపా నేతలు ఇన్నాళ్లూ తీరికగా ఊరుకుని.. పనులు పూర్తికాని భవనాలకు ఇప్పుడు హడావుడిగా రిబ్బన్‌ కట్‌ చేస్తున్నారు. వైకాపా నేతల తీరు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

Published : 14 Mar 2024 19:11 IST

Tags :

మరిన్ని