Karnataka: కర్ణాటక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే
దక్షిణాదిలో ప్రధాన పార్టీలకు కీలకమైన కర్ణాటకలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశాలు లేవని.. మెజార్టీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ (Karnataka Exit Polls) అంచనా వేశాయి. కాంగ్రెస్, భాజపా మధ్య హోరాహోరీ పోరు ఉందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్.. జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్‌గా నిలిచే అవకాశముందని అంచనా కట్టాయి.
Published : 10 May 2023 20:35 IST
Tags :