Amritpal Singh:12 గంటల్లో 5 వాహనాలు మార్చి.. తప్పించుకున్న అమృత్ పాల్ సింగ్
ఖలిస్థానీ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్ పాల్ సింగ్ తప్పించుకునే క్రమంలో అవలంభించిన విధానాలు పోలీసులనే విస్మయపరుస్తున్నాయి. అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తున్నారన్న సమాచారం రాగానే పారిపోయిన అమృత్ పాల్ 12 గంటల్లో అయిదు వాహనాలు మారినట్లు గుర్తించారు. ఇప్పటికే నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకోగా కీలక ఆధారాల కోసం గాలింపును మరింత ముమ్మరం చేశాయి.
Published : 23 Mar 2023 13:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్‌స్పోర్ట్స్