Assam: అస్సాంలో మైనర్లను పెళ్లాడిన 2,044 మంది అరెస్టు
అస్సాంలో బాలికలను వివాహాలు చేసుకున్న భర్తలకు మోతమోగిపోతోంది. వేలాదిమంది భర్తలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. 8వేలమందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు 2వేల 258మందిని అరెస్టు చేశారు. ఆపరేషన్ మరో మూడేళ్లు కొనసాగుతుందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ స్పష్టం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల సమయానికి బాల్యవివాహాలను లేకుండా చేయడమే లక్ష్యమన్నారు
Published : 05 Feb 2023 12:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్‌స్పోర్ట్స్