Missiles: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా పోటాపోటీ క్షిపణి ప్రయోగాలు
ఉత్తరకొరియా, దక్షిణకొరియా పోటాపోటీ క్షిపణి ప్రయోగాలు కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను తారస్థాయికి చేర్చాయి. ఉత్తరకొరియా పదికిపైగా క్షిపణులు ప్రయోగించగా కొన్ని దక్షిణకొరియా సముద్ర జలాల సమీపంలో పడ్డాయి. అందుకు పోటీగా దక్షిణకొరియా కూడా యుద్ధ విమానాల నుంచి మూడు క్షిపణులు ప్రయోగించింది. దక్షిణకొరియా-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు చేపట్టిన వేళ త్వరలోనే ఉత్తరకొరియా అణు పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Published : 02 Nov 2022 16:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..