Vizag: ఆన్లైన్లో ఏదైనా కొని.. అక్కడే అమ్మేలా.. వెబ్సైట్ రూపొందించిన యువకుడు
అందరికంటే ముందుండాలి అనే స్వభావం అతడిది. సైన్స్ అంటే మక్కువ ఎక్కువ. తన మేధస్సును మరింత పెంచుకోవడానికి విదేశాలకు వెళ్లి చదువుకున్నాడు విశాఖకు చెందిన శ్రీచరణ్. ఆ సమయంలో బ్లాక్‌చైన్ సాంకేతికత అతడిని ఆలోచింపజేసింది. ఆసక్తితో ఆ సాంకేతికతపై అనుభవం సంపాదించాడు. ఆ అనుభవంతో భారత్‌కు వచ్చి, అంకురానికి శ్రీకారం చుట్టాడు.
Updated : 10 Jan 2024 15:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్‌ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ