Vizag: ఆన్‌లైన్‌లో ఏదైనా కొని.. అక్కడే అమ్మేలా.. వెబ్‌సైట్‌ రూపొందించిన యువకుడు

అందరికంటే ముందుండాలి అనే స్వభావం అతడిది. సైన్స్ అంటే మక్కువ ఎక్కువ. తన మేధస్సును మరింత పెంచుకోవడానికి విదేశాలకు వెళ్లి చదువుకున్నాడు విశాఖకు చెందిన శ్రీచరణ్. ఆ సమయంలో బ్లాక్‌చైన్ సాంకేతికత అతడిని ఆలోచింపజేసింది. ఆసక్తితో ఆ సాంకేతికతపై అనుభవం సంపాదించాడు. ఆ అనుభవంతో భారత్‌కు వచ్చి, అంకురానికి శ్రీకారం చుట్టాడు. 

Updated : 10 Jan 2024 15:14 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు