Bihar: ప్రేమించడంలేదంటూ యువతిని తుపాకీతో కాల్చిన యువకుడు
ప్రేమ పేరుతో వేధిస్తూ యువతి వెంటపడ్డ ఓ యువకుడు.. ఆమె వినకపోవడంతో తన వద్ద ఉన్న తుపాకీతో మెడపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. యువతి అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
Published : 18 Aug 2022 13:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్‌స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
-
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
మీ సపోర్ట్‌కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్