Bihar: ప్రేమించడంలేదంటూ యువతిని తుపాకీతో కాల్చిన యువకుడు

ప్రేమ పేరుతో వేధిస్తూ యువతి వెంటపడ్డ ఓ యువకుడు.. ఆమె వినకపోవడంతో తన వద్ద ఉన్న తుపాకీతో మెడపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. యువతి అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 

Published : 18 Aug 2022 13:08 IST

ప్రేమ పేరుతో వేధిస్తూ యువతి వెంటపడ్డ ఓ యువకుడు.. ఆమె వినకపోవడంతో తన వద్ద ఉన్న తుపాకీతో మెడపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. యువతి అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు