కియారా అడ్వాణీ

Published : 31 Jul 2021 13:18 IST
1/27
కియారా అడ్వాణీ కియారా అడ్వాణీ
2/27
కియారా అడ్వాణీ కియారా అడ్వాణీ
3/27
బాలీవుడ్‌తో పాటు తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న అందాల భామ కియారా అడ్వాణీ బాలీవుడ్‌తో పాటు తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న అందాల భామ కియారా అడ్వాణీ
4/27
కియారా 1992 జులై 31న ముంబయిలో జన్మించింది. బాలీవుడ్‌ ఐకాన్‌ అశోక్‌కుమార్‌ ముని మనవరాలు. జుహీ చావ్లాకు మేనకోడలు. తండ్రి దీప్ అడ్వాణీ వ్యాపారవేత్త. తల్లి ఉపాధ్యాయురాలు. కియారా 1992 జులై 31న ముంబయిలో జన్మించింది. బాలీవుడ్‌ ఐకాన్‌ అశోక్‌కుమార్‌ ముని మనవరాలు. జుహీ చావ్లాకు మేనకోడలు. తండ్రి దీప్ అడ్వాణీ వ్యాపారవేత్త. తల్లి ఉపాధ్యాయురాలు.
5/27
2014లో వచ్చి ‘ఫగ్లీ’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైంది. 2014లో వచ్చి ‘ఫగ్లీ’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైంది.
6/27
ధోని బయోపిక్‌ ‘ఎం.ఎస్‌.ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’లో సాక్షి పాత్ర పోషించింది. ధోని బయోపిక్‌ ‘ఎం.ఎస్‌.ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’లో సాక్షి పాత్ర పోషించింది.
7/27
తెలుగులో ఆమె నటించిన మొదటి చిత్రం ‘భరత్‌ అనే నేను’. మహేశ్‌బాబు కథానాయకుడిగా కొరటాల శివ దీన్ని తెరకెక్కించారు. తెలుగులో ఆమె నటించిన మొదటి చిత్రం ‘భరత్‌ అనే నేను’. మహేశ్‌బాబు కథానాయకుడిగా కొరటాల శివ దీన్ని తెరకెక్కించారు.
8/27
‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘వినయ విధేయ రామ’, ‘కళంక్‌’, ‘కబీర్‌ సింగ్‌’, ‘గుడ్‌ న్యూజ్‌’, ‘గల్తీ’, ‘లక్ష్మి’ చిత్రాల్లో నటించించింది ‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘వినయ విధేయ రామ’, ‘కళంక్‌’, ‘కబీర్‌ సింగ్‌’, ‘గుడ్‌ న్యూజ్‌’, ‘గల్తీ’, ‘లక్ష్మి’ చిత్రాల్లో నటించించింది
9/27
కియారా కీలక పాత్రలో నటించిన ‘షేర్షా’ ఆగస్టు 12న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. కియారా కీలక పాత్రలో నటించిన ‘షేర్షా’ ఆగస్టు 12న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.
10/27
వీటితో పాటు ‘భూల్‌ భులాయా2’, ‘జగ్‌ జగ్‌ జియో’, ‘మిస్టర్‌ లీ’ చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు ‘భూల్‌ భులాయా2’, ‘జగ్‌ జగ్‌ జియో’, ‘మిస్టర్‌ లీ’ చిత్రాల్లో నటిస్తోంది.
11/27
అగ్ర దర్శకుడు శంకర్‌-రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా అవకాశం దక్కించుకుంది. అగ్ర దర్శకుడు శంకర్‌-రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా అవకాశం దక్కించుకుంది.
12/27
‘‘నా అసలు పేరు ఆలియా. నాకు ఆడపిల్ల పుడితే కియారా అనే పేరు పెట్టాలనుకున్నా. నా ఫస్ట్‌ సినిమా చేస్తున్నప్పుడు నాకో స్క్రీన్‌ నేమ్‌ కావాల్సి వచ్చింది. పిల్లలకు తర్వాత ముందు నాకో పేరు కావాలి కదా! అందుకే ‘కియారా’ నేనే పెట్టేసుకున్నా’’ ‘‘నా అసలు పేరు ఆలియా. నాకు ఆడపిల్ల పుడితే కియారా అనే పేరు పెట్టాలనుకున్నా. నా ఫస్ట్‌ సినిమా చేస్తున్నప్పుడు నాకో స్క్రీన్‌ నేమ్‌ కావాల్సి వచ్చింది. పిల్లలకు తర్వాత ముందు నాకో పేరు కావాలి కదా! అందుకే ‘కియారా’ నేనే పెట్టేసుకున్నా’’
13/27
‘‘నేను నటిని అవుతానన్న విషయం మా నాన్న సల్మాన్‌ఖాన్‌కు కూడా చెప్పారు. ‘మీరు ఇండస్ట్రీలో ఉన్నా కూడా నా కూతురు ఇందులో భాగమైనందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆమెను ప్రయత్నించనివ్వండి’ అని నాన్న సల్మాన్‌తో అన్నారు. ఈ విషయంలో సల్మాన్‌ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు’’ ‘‘నేను నటిని అవుతానన్న విషయం మా నాన్న సల్మాన్‌ఖాన్‌కు కూడా చెప్పారు. ‘మీరు ఇండస్ట్రీలో ఉన్నా కూడా నా కూతురు ఇందులో భాగమైనందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆమెను ప్రయత్నించనివ్వండి’ అని నాన్న సల్మాన్‌తో అన్నారు. ఈ విషయంలో సల్మాన్‌ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు’’
14/27
‘‘నా కెరీర్‌కు సంబంధించి నేను తీసుకున్న మంచి నిర్ణయం తెలుగు సినిమా చేయటం. ‘భరత్‌ అనే నేను’కు నన్ను నమ్రత రిఫర్‌ చేశారు’’ ‘‘నా కెరీర్‌కు సంబంధించి నేను తీసుకున్న మంచి నిర్ణయం తెలుగు సినిమా చేయటం. ‘భరత్‌ అనే నేను’కు నన్ను నమ్రత రిఫర్‌ చేశారు’’
15/27
‘‘అర్జున్‌రెడ్డిలో ప్రీతి పాత్ర నేనే చేయాల్సింది. కానీ, అనుకోని కారణాల వల్ల చేయలేకపోయా. అయితే, బాలీవుడ్‌ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్’లో మళ్లీ ఆ అవకాశం వచ్చింది’’ ‘‘అర్జున్‌రెడ్డిలో ప్రీతి పాత్ర నేనే చేయాల్సింది. కానీ, అనుకోని కారణాల వల్ల చేయలేకపోయా. అయితే, బాలీవుడ్‌ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్’లో మళ్లీ ఆ అవకాశం వచ్చింది’’
16/27
‘‘21వ శతాబ్దంలో లిప్‌ లాక్‌ సన్నివేశాలు సహజం. పాత సినిమాల్లో చూపించినట్లు పువ్వులు అడ్డం పెట్టి చూపిస్తే, ప్రేక్షకులు నవ్వుతారు. మనం రియల్‌గా ఉండాలి’’ ‘‘21వ శతాబ్దంలో లిప్‌ లాక్‌ సన్నివేశాలు సహజం. పాత సినిమాల్లో చూపించినట్లు పువ్వులు అడ్డం పెట్టి చూపిస్తే, ప్రేక్షకులు నవ్వుతారు. మనం రియల్‌గా ఉండాలి’’
17/27
‘‘మాధురీ దీక్షిత్‌ అంటే చిన్నతనం నుంచి చాలా ఇష్టం. కరీనా కపూర్‌ నా ఆల్‌టైట్‌ ఫేవరెట్‌’’ ‘‘మాధురీ దీక్షిత్‌ అంటే చిన్నతనం నుంచి చాలా ఇష్టం. కరీనా కపూర్‌ నా ఆల్‌టైట్‌ ఫేవరెట్‌’’
18/27
‘‘నేను కథక్‌ డ్యాన్సర్‌ని. రోజూ గంట పాటు కథక్‌ ప్రాక్టీస్‌ చేస్తా. దాంతోనే నా వ్యాయం అయిపోతుంది. బయట ఫుడ్‌ అస్సలు తీసుకోను’’ ‘‘నేను కథక్‌ డ్యాన్సర్‌ని. రోజూ గంట పాటు కథక్‌ ప్రాక్టీస్‌ చేస్తా. దాంతోనే నా వ్యాయం అయిపోతుంది. బయట ఫుడ్‌ అస్సలు తీసుకోను’’
19/27
‘‘నటిని కాకపోయుంటే చిత్రకారిణిగానో, డ్యాన్సర్‌ఆనో సెటిలైపోయేదాన్ని. ఇప్పుడా అవకాశం లేదు. నటిగా ఫుల్‌ బిజీ’ ‘‘నటిని కాకపోయుంటే చిత్రకారిణిగానో, డ్యాన్సర్‌ఆనో సెటిలైపోయేదాన్ని. ఇప్పుడా అవకాశం లేదు. నటిగా ఫుల్‌ బిజీ’
20/27
‘‘ప్రేమపై నాకు బోలెడంత నమ్మకం ఉంది. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. కాకపోతే పెద్దలను ఒప్పించి వారి అంగీకారంతో లవ్‌ అండ్‌ అరేంజ్‌డ్ మ్యారేజ్‌ చేసుకుంటా’’ ‘‘ప్రేమపై నాకు బోలెడంత నమ్మకం ఉంది. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. కాకపోతే పెద్దలను ఒప్పించి వారి అంగీకారంతో లవ్‌ అండ్‌ అరేంజ్‌డ్ మ్యారేజ్‌ చేసుకుంటా’’
21/27
కియారా అడ్వాణీ కియారా అడ్వాణీ
22/27
కియారా అడ్వాణీ కియారా అడ్వాణీ
23/27
కియారా అడ్వాణీ కియారా అడ్వాణీ
24/27
కియారా అడ్వాణీ కియారా అడ్వాణీ
25/27
కియారా అడ్వాణీ కియారా అడ్వాణీ
26/27
కియారా అడ్వాణీ కియారా అడ్వాణీ
27/27
కియారా అడ్వాణీ కియారా అడ్వాణీ

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని