Yukti Thareja: యుక్తి తరేజా (రంగబలి ఫేమ్‌)

‘రంగబలి’ (Rangabali) సినిమాతో తెలుగు తెరపై సందడి చేసేందుకు సిద్ధమైన ఉత్తరాది భామ యుక్తి తరేజా (Yukti Thareja). నాగశౌర్య (Naga Shaurya) హీరోగా దర్శకుడు పవన్‌ బాసంశెట్టి తెరకెక్కించిన ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా యుక్తి తరేజా గురించి కొన్ని విశేషాలు..

Updated : 06 Jul 2023 20:30 IST
1/10
హరిణాయాకు చెందిన యుక్తి దిల్లీ విశ్వవిద్యాలయంలో డిగ్రీ (కామర్స్‌) చదివింది. హరిణాయాకు చెందిన యుక్తి దిల్లీ విశ్వవిద్యాలయంలో డిగ్రీ (కామర్స్‌) చదివింది.
2/10
ఆ యూనివర్సిటీలో ఆమె జీవితం మలుపు తిరిగింది. అక్కడ డాన్స్‌ పోటీలు, ప్రదర్శనల్లో పాల్గొంటూ మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఆ యూనివర్సిటీలో ఆమె జీవితం మలుపు తిరిగింది. అక్కడ డాన్స్‌ పోటీలు, ప్రదర్శనల్లో పాల్గొంటూ మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది.
3/10
ఇమ్రాన్‌ హష్మీతో కలిసి ఈమె చేసిన ‘లుట్‌ గయే’ పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ పాటే ‘రంగబలి’లో నటించే అవకాశం అందించింది. ఇమ్రాన్‌ హష్మీతో కలిసి ఈమె చేసిన ‘లుట్‌ గయే’ పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ పాటే ‘రంగబలి’లో నటించే అవకాశం అందించింది.
4/10
‘రంగబలి’లో వైద్య విద్యార్థిని సహజ అనే పాత్రలో నటించింది. తన వ్యక్తిత్వానికి దగ్గరైన పాత్ర అది.
‘రంగబలి’లో వైద్య విద్యార్థిని సహజ అనే పాత్రలో నటించింది. తన వ్యక్తిత్వానికి దగ్గరైన పాత్ర అది.
5/10
మాతృభాష హిందీకావడంతో తెలుగులో నటించేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నట్టు ఓ ఇంటర్వ్కూలో చెప్పింది.
మాతృభాష హిందీకావడంతో తెలుగులో నటించేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నట్టు ఓ ఇంటర్వ్కూలో చెప్పింది.
6/10
ఆ విషయంలో దర్శకత్వ బృందం సాయం చేసిందని, నాగశౌర్యతో కలిసి నటించడం మంచి అనుభవం అని పేర్కొంది. ఆ విషయంలో దర్శకత్వ బృందం సాయం చేసిందని, నాగశౌర్యతో కలిసి నటించడం మంచి అనుభవం అని పేర్కొంది.
7/10
యుక్తికి అల్లు అర్జున్‌ అంటే బాగా ఇష్టం. ఆయనతో కలిసి డ్యాన్స్‌ చేయాలనుందట. హీరోయిన్స్‌లో అనుష్క అంటే అభిమానం. 
యుక్తికి అల్లు అర్జున్‌ అంటే బాగా ఇష్టం. ఆయనతో కలిసి డ్యాన్స్‌ చేయాలనుందట. హీరోయిన్స్‌లో అనుష్క అంటే అభిమానం.
8/10
యుక్తి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్స్‌ సంఖ్య: 6 లక్షలకుపైగానే. యుక్తి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్స్‌ సంఖ్య: 6 లక్షలకుపైగానే.
9/10
10/10

మరిన్ని