ముఖ్య రంగాలకు రూ.1.21 లక్షల కోట్ల కోత

కేంద్ర ప్రభుత్వం 2023-24లో ముఖ్య రంగాలకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదు.

Updated : 02 Feb 2024 05:41 IST

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2023-24లో ముఖ్య రంగాలకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, వాణిజ్యం, విద్య, విద్యుత్తు, వైద్యం, హోం, సామాజిక సంక్షేమం, రాష్ట్రాలకు బదిలీ చేయాల్సిన నిధుల్లో రూ.1,21,433 కోట్లు కోతపెట్టింది. బడ్జెట్‌ సవరించిన అంచనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు