ప్రపంచ కప్‌ క్రికెట్‌ను స్పాన్సర్‌ చేయనున్న మహీంద్రా

వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ క్రికెట్‌ ప్రపంచ కప్‌ కోసం స్టార్‌ స్పోర్ట్స్‌తో అసోసియేట్‌ స్పాన్సర్‌గా ఉండటానికి మహీంద్రా అండ్‌ మహీంద్రా ఒప్పందం కుదుర్చుకుంది.

Published : 05 Sep 2023 17:40 IST

దిల్లీ: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా రాబోయే క్రికెట్ వరల్డ్ కప్‌లో అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. దీంతో తమ మార్కెట్ మరింత పెరుగుతుందని, మరింత మంది కస్టమర్లు తమ కంపెనీ కార్లను కొనుగోలు చేస్తారని కంపెనీ భావిస్తోంది. భారత దేశంలో అత్యంత ఆదరణ పొందిన ఆట ద్వారా కనెక్ట్ అవ్వడం ఒక మైలురాయిగా నిలవనుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని