logo

ముఖరా(కె) వేడుకలను ట్విటర్‌లో పోస్టుచేసిన కేంద్ర మంత్రి

స్వాంతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఇచ్చోడ మండలంలోని ముఖరా(కె) గ్రామంలో శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు చేసిన వేడుకలను అద్భుతంగా నిర్వహించారని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ ట్విటర్‌ ద్వారా

Published : 14 Aug 2022 03:09 IST

ట్విటర్‌లో..

ఇచ్చోడ, న్యూస్‌టుడే : స్వాంతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఇచ్చోడ మండలంలోని ముఖరా(కె) గ్రామంలో శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు చేసిన వేడుకలను అద్భుతంగా నిర్వహించారని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు. సర్పంచి గాడ్గె మీనాక్షి ఆధ్వర్యంలో పచ్చని పంట పొలాల నడుమ ప్రజలతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని