logo

అభయ ప్రదాత.. దుర్గామాత

జగన్మాత సేవలో భక్తులు తరిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లు రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్నారు. శనివారం ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Published : 02 Oct 2022 04:13 IST

గాజుల అలంకరణలో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి మూలవిరాట్‌

జగన్మాత సేవలో భక్తులు తరిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లు రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్నారు. శనివారం ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.


కాత్యాయినిగా లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి'


రాజరాజేశ్వరీదేవిగా జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి


భవానిదేవిగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని