logo

వడివడిగా.. సిద్ధమవుతోంది!

ఉప్పల్‌ చౌరస్తా వద్ద స్కైవాక్‌ పనులు చురుగ్గా సాగుతూ చివరి దశకు చేరాయి. వంతెనపై లిఫ్ట్‌ల సమీపంలో అలంకరణ పనులు కూడా జరుగుతున్నాయి.

Published : 27 Mar 2023 01:33 IST

ప్పల్‌ చౌరస్తా వద్ద స్కైవాక్‌ పనులు చురుగ్గా సాగుతూ చివరి దశకు చేరాయి. వంతెనపై లిఫ్ట్‌ల సమీపంలో అలంకరణ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభానికి సిద్ధంకానుందీ నిర్మాణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని