పేదల సంక్షేమం కాంగ్రెస్‌కే సాధ్యం
పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రమేష్ మహరాజ్ అన్నారు. జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని కందనెల్లి, మంబాపూరు, రుక్మాపూరు, రేగొండి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు.
మాట్లాడుతున్న రమేష్ మహరాజ్
పెద్దేముల్, న్యూస్‌టుడే: పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రమేష్ మహరాజ్ అన్నారు. జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని కందనెల్లి, మంబాపూరు, రుక్మాపూరు, రేగొండి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ధరణి లోపాలను సరిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మండల పార్టీ అధ్యక్షుడు గోపాల్, మండల వైస్ ఎంపీపీ మధులత, మైపూస్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!
-
Sreeleela: వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉంటా.. ఆ జానర్‌పై ఇష్టం పెరిగింది: శ్రీలీల
-
TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి