మొగిలయ్యకు సజ్జనార్ సన్మానం
పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కిన్నెర మొగిలయ్యను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని బస్ భవన్లో బుధవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సన్మానించారు. ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా
ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో మొగిలయ్య
లింగాల, న్యూస్‌టుడే : పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కిన్నెర మొగిలయ్యను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని బస్ భవన్లో బుధవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సన్మానించారు. ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రాధాన్యం సంతరించుకొన్న ఈ కళను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం అభినందనీయమన్నారు. ఆర్టీసీ సంస్థ అధికారులు సూర్యకిరణ్, వెంకట్‌రెడ్డి, అచ్చంపేట ఆర్టీసీ డీఎం భానుప్రసాద్, ఆర్టీసీ సంక్షేమ బోర్డు సభ్యుడు చంద్రయ్య పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక
[ 05-05-2024]
భారాసకి చెందిన పలువురు నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. -
ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు
[ 05-05-2024]
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలను పూర్తిగా మోసం చేసిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి ఆరోపించారు. -
పాలమూరుకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు?
[ 05-05-2024]
పాలమూరుకు నరేంద్రమోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. -
రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: మురుగన్
[ 05-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ మూడో సారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని ఎట్టి పరిస్థితులలోను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి మురుగన్ తేల్చి చెప్పారు. -
నేడు ఎర్రవల్లిలో జనజాతర
[ 05-05-2024]
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను ఏర్పాటు చేసింది. -
మాటలతో మోసం చేశారు: చల్లా
[ 05-05-2024]
రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికీ జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. -
సామాజిక వాణి పాలమూరు బాణి
[ 05-05-2024]
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు ఎంతో హైరానా పడేవారు.. అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ జనాలకూ తెలిసేది కాదు. కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. -
నల్లమలకు చేరిన చిరుత
[ 05-05-2024]
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయ ప్రాంతంలో ఆరు రోజులుగా ప్రజలను హడలెత్తించిన చిరుత ఎట్టకేలకు నల్లమల అటవీ ప్రాంతానికి చేరింది. -
వడ్డేపల్లి @ 46 డిగ్రీలు
[ 05-05-2024]
జిల్లాలో గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ఎన్నికల నిర్వహణలో అధికారులది కీలకపాత్ర
[ 05-05-2024]
ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ అన్నారు. -
హస్తం దెబ్బకు కారు షెడ్డుకు
[ 05-05-2024]
భారాస పదేళ్ల పాలనలో అభివృద్ధి కంటే అవినీతి బాగా జరిగిందని అందుకే ప్రజలు శాసనసభ ఎన్నికల్లో ఓటుతో ఆ పార్టీకి బుద్ధి చెప్పారని నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. -
హోం ఓటింగ్‌కు 1,026 మందే దరఖాస్తు
[ 05-05-2024]
లోక్‌సభ ఎన్నికల్లో 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లతో పాటు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటెయ్యలేని దివ్యాంగులకు హోం ఓటింగ్(ఇంటి వద్దే ఓటు వినియోగం)కు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. -
పేదల బతుకులు మార్చేందుకొచ్చా: ఆర్ఎస్
[ 05-05-2024]
ఎర్రబుగ్గ కార్లలో తిరిగేందుకు, హోదా కోసం రాజకీయాల్లోకి రాలేదు.. కేవలం పేదల జీవితాల్లో మార్పుతీసుకువచ్చేందుకు మాత్రమే వచ్చానని నాగర్‌కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్ అన్నారు. -
భారాసకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లే: మంత్రి జూపల్లి
[ 05-05-2024]
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రజల కష్టాలు తీరుతాయని, కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి మల్లు రవి గెలుపునకు ప్రతి ఒక్కరూ పని చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ : మన్నె
[ 05-05-2024]
రుణమాఫీ చేయకుండా, బోనస్ ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. -
మరికల్లో భారీ చోరీ
[ 05-05-2024]
మరికల్ పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. బంగారం, నగదు కలిపి సుమారుగా రూ. 34 లక్షలు విలువ చేసే సొత్తును దొంగలు ఎత్తుకెళ్లారు. -
ఫలానావారి కుమార్తెలు 30లక్షల మంది
[ 05-05-2024]
1951లో తొలిసారి ఓటరు నమోదు చేపట్టారు. అప్పట్లో ఆచారాలు, సంప్రదాయాల కారణంగా మహిళలు తమ పేరుతో పాటు భర్త పేరు చెప్పేందుకు నిరాకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
డోపింగ్ శాంపిల్‌కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్‌స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM