logo

అందాల కొండపై అసంపూర్తి పనులు

విశాఖ మహానగరంలోని ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన కైలాసగిరికి వచ్చే సందర్శకుల సంఖ్య చాలా ఎక్కువ. ఇక్కడి ప్రకృతి అందాలు అలరిస్తున్నా...కొన్ని పనుల తీరు చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ఉన్న నిర్మాణాలు కూలగొట్టి కొత్తవి ఆరంభించారు. నెలలు గడుస్తున్నా అవి పూర్తి కాలేదు. చాలా వరకూ అసంపూర్తిగా

Published : 10 Aug 2022 05:35 IST

మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలు

విశాఖ మహానగరంలోని ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన కైలాసగిరికి వచ్చే సందర్శకుల సంఖ్య చాలా ఎక్కువ. ఇక్కడి ప్రకృతి అందాలు అలరిస్తున్నా...కొన్ని పనుల తీరు చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ఉన్న నిర్మాణాలు కూలగొట్టి కొత్తవి ఆరంభించారు. నెలలు గడుస్తున్నా అవి పూర్తి కాలేదు. చాలా వరకూ అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఆయా ప్రాంతాల్లో నుంచి నగరాన్ని వీక్షించే ఉద్దేశంతో వాటి నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణ సామగ్రిని, వినియోగంలోని వలలను పలు చోట్ల సందర్శకులు వచ్చే మార్గంలోనే పడేశారు.  - ఈనాడు, విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని