
Omicron: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు
ముంబయి: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయికి చెందిన 33 ఏళ్ల వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. అతడు గత నెల దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్, దిల్లీ మీదుగా ముంబయి చేరుకున్నాడు. కొవిడ్ పరీక్ష చేయగా ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ వచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది. అతడు ఇప్పటి వరకు ఎలాంటి కొవిడ్ వ్యాక్సినూ తీసుకోకపోవడం గమనార్హం.
గత నెల 24న అతడు ముంబయి చేరుకున్న తర్వాత అతడికి జ్వరం వచ్చింది. దీంతో పరీక్షలు చేయగా.. ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడినట్లు తాజాగా గుర్తించారు. అతడితో పాటు ప్రయాణించిన వారికి పరీక్షలుచేయగా వారందరికీ నెగటివ్‌గా తేలింది. తాజా కేసుతో కలిపి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే కర్ణాటకలో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు కేంద్రం వెల్లడించగా.. శనివారం గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. అతడు ఇటీవల జింబాబ్వే నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
India vs England: ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. టాస్ గెలిచిన టీమిండియా
-
Technology News
Google Chrome: క్రోమ్ యూజర్లకు జీరో-డే ముప్పు.. బ్రౌజర్‌ను అప్డేట్ చేశారా?
-
World News
Monkeypox: 59 దేశాలకు పాకిన మంకీపాక్స్.. కేసులెన్నంటే?
-
Movies News
Murali Mohan: ‘గాడ్ ఫాదర్’లో ఆ లుక్ కావాలని చిరంజీవి అడిగారు: మురళీ మోహన్
-
India News
Lalu Prasad Yadav: కదలికలు లేని స్థితిలో లాలూ.. తేజస్వీ యాదవ్ వెల్లడి
-
World News
Boris Johnson: ప్రపంచంలోనే ఉత్తమ జాబ్ వదులుకోవడం బాధగా ఉంది!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్.. ఆయన గురించి తెలుసా?
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- Chandrababu: చంద్రబాబు వేలికి ప్లాటినం ఉంగరం.. దాని వెనక కథేంటి?