విమానాన్ని ఢీకొన్న పక్షి.. మళ్లీ ల్యాండింగ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ నుంచి కోల్‌కతాకు ఆదివారం 147 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానాన్ని టేకాఫ్‌ దశలో.. ఓ పక్షి ఢీకొట్టింది.

Published : 30 Jan 2023 04:14 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ నుంచి కోల్‌కతాకు ఆదివారం 147 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానాన్ని టేకాఫ్‌ దశలో.. ఓ పక్షి ఢీకొట్టింది. అప్రమత్తమైన అధికారులు విమానాన్ని వెనక్కుతిప్పి మళ్లీ లఖ్‌నవూ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగు చేయించారు. భద్రత దృష్ట్యా క్షుణ్నంగా పరీక్షించేందుకే ఇలా చేసినట్లు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని