మీ అభిమాన నటి ఫేవరెట్‌ పెట్‌ని చూశారా?

నీ అభిమాన నటి అనుష్కకి ఏ జంతువు ఇష్టం? నీ డ్రీమ్ గాళ్‌ అనుపమ పరమేశ్వరన్‌ పెట్‌ యానిమల్‌ గురించి తెలుసా?

Published : 25 Mar 2021 00:04 IST

నీ అభిమాన నటి అనుష్కకి ఏ జంతువు ఇష్టం? నీ డ్రీమ్ గాళ్‌ అనుపమ పరమేశ్వరన్‌ పెట్‌ యానిమల్‌ గురించి తెలుసా? ఇలా మీ స్నేహితులెవరైనా మిమ్మల్ని అడిగారా.. వాళ్లు అడగటం కాదు మీ అభిమాన నాయిక ఏ జంతువుని పెంచుకుంటుందో మీరు ఎప్పుడైనా చూశారా? లేదు అంటే ఇక్కడ చూసేయండి. అనుష్క, అనుపమే కాదండోయ్‌! ప్రియమణి నుంచి ప్రణీత వరకు చాలామంది పెంచుకునేది శునకాన్నే. మరి ఏ భామ ఎలాంటి కుక్కని పెంచుకుంటుందో ఓ లుక్కేయండి...

అనుపమ పరమేశ్వరన్‌

అను ఇమ్మాన్యుయేల్‌

అంజలి

అనుష్క

తమన్నా

సమంత

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

కీర్తి సురేశ్‌

కాజల్‌ అగర్వాల్‌

త్రిష

రెజీనా

ప్రియమణి

ప్రణీత

హన్సిక

ఇలియానా

లావణ్య త్రిపాఠి

అదా శర్మ

లక్ష్మీరాయ్‌

కల్యాణి ప్రియదర్శన్‌

ఛార్మి

అదితిరావు హైదరీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని