Bigg Boss Non stop: బిగ్‌బాస్‌ ‘నాన్‌స్టాప్‌’ సరికొత్త ప్రోమో చూశారా?

నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెరపై ‘బిగ్‌బాస్‌’ షో ప్రేక్షకులను ఎంతగా అలరించిందో తెలిసిందే.

Published : 26 Feb 2022 17:19 IST

హైదరాబాద్‌: నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెరపై ‘బిగ్‌బాస్‌’ షో ప్రేక్షకులను ఎంతగా అలరించిందో తెలిసిందే. ఇప్పుడే అదే జోష్‌ గత సీజన్లలో పాల్గొన్న వారితో వచ్చేస్తోంది ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్’‌. శనివారం ‌సాయంత్రం నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఈ షో ప్రసారం కానుంది. మొత్తం 17మంది హౌస్‌మేట్స్‌ తాజా షోలో పాల్గొంటున్నారు. మరి 84 రోజుల పాటు జరిగే ఈ షోలో ఎవరెవరు హౌస్‌లోకి వెళ్తున్నారో తెలియాలంటే ఇంకాస్త వేచి చూడాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు