Social Look: రితికా ‘వళరి’ స్టిల్‌.. ఆరెంజ్‌ డ్రెస్సులో అమృత.. వేడుకలో అనన్య

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 06 Mar 2024 00:34 IST
  • తన కొత్త చిత్రం ‘వళరి’ స్టిల్‌ పోస్ట్‌ చేసింది రితికా సింగ్‌. తనకు బాగా నచ్చిన కథల్లో వళరి ఒకటి అని పేర్కొంది. ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో మార్చి 6న విడుదల కానుంది.
  • అమృత అయ్యర్‌ ఆరెంజ్‌ కలర్‌ డ్రెస్సులో ఫొటోలకు పోజిచ్చింది.
  • ఓ వేడుకలో దిగిన ఫొటోలు పంచుకుంది అనన్యా పాండే. ఇలా మరికొందరు సినీ తారలు షేర్‌ చేసిన పిక్స్‌ మీరూ చూసేయండి..

అనన్యా పాండే

అమృత

రితికా సింగ్‌

రాశీ సింగ్‌

నోరా ఫతేహి

యుక్తి తరేజా

హన్సిక









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని