Social Look: మహేశ్‌ ఫోకస్‌.. అమీ ఫేస్‌మాస్క్‌.. కల్యాణి ప్రియదర్శన్‌ పెళ్లి ముచ్చట్లు

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 08 Mar 2024 00:45 IST
  • నటుడు మహేశ్‌బాబు తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. సంబంధిత ఫొటోని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్న ఆయన.. ‘లేజర్‌ ఫోకస్‌’ అని క్యాప్షన్‌ జత చేశారు.
  • పలు సందర్భాల్లో తన తనయుడితో కలిసి దిగిన ఫొటోలను నెట్టింట షేర్‌ చేశారు నటి అమీ జాక్సన్‌. ఇందులోని ఓ ఫొటోలో అమీ ఎల్‌ఈడీ ఫేస్‌ మాస్క్‌ పెట్టుకుని రిలాక్స్‌ అవుతూ ఉండగా.. ఆమె కుమారుడు ఆశ్చర్యంగా చూస్తూ కనిపించాడు.
  • దుబాయ్‌లో జరిగిన బంధువుల పెళ్లిలో నటి కల్యాణి ప్రియదర్శన్‌ సందడి చేశారు. వేడుకలో భాగంగా కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ఈ వేడుకలను తాను ఎప్పటికీ మర్చిపోనని తెలిపారు.

సమంత

తమన్నా

మహేశ్‌బాబు

నయనతార

మీనాక్షి చౌదరి

మానుషి చిల్లర్‌

అమీ జాక్సన్‌

నిహారిక

అనసూయ

దివి

శనయా కపూర్‌










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని