Social look: అందాల ‘ఖుషి’.. షర్ట్‌ లేకుండా మహేశ్‌.. చీపురుతో ప్రియదర్శికి దిష్టి

మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..

Published : 21 Aug 2022 01:41 IST

* శనివారం ఉదయాలు ఇలా ఉంటాయి అంటూ స్విమ్మింగ్‌ పూల్‌లో షర్ట్‌ లేకుండా ఈత కొడుతున్న మహేశ్‌ ఫొటోను నమ్రత పంచుకుంది. ఇందులో మహేశ్‌ గడ్డంతో స్టైలిష్‌గా కనిపించారు.

* తన నాయనమ్మ చీపురుతో దిష్టి తీస్తున్న వీడియోను ప్రియదర్శి షేర్ చేశారు.

* వెరైటీ దుస్తుల్లో దర్శనమిచ్చింది ఖుషీ కపూర్‌

*   ‘కుంకుమ జాలి లేదా ఈ అమ్మాయి మీద’ అంటూ నడుము అందాలతో మైమరపించింది దివి. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని