Social look: క్లీంకార కనిపించిందా.. ఆషికా మెరుపులు.. రష్మిక సూక్తులు..

సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 08 Apr 2024 00:07 IST
  • గున్న ఏనుగుకు స్నానం చేస్తూ కనిపించారు రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు. క్లీంకారను ఉపాసన ఎత్తుకుని ఉన్న ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.
  • కన్నడ చిత్రం ‘అవతారపురుష’ ట్రైలర్‌ ఈవెంట్‌కు నీలం చీర ధరించి వచ్చిన స్టిల్స్‌ను ఆషికా రంగనాథ్‌ పంచుకుంది.
  • ప్రతి రోజూ ఇదే చివరి రోజుగా జీవించాలని అంటోంది రష్మిక
  • లుకింగ్‌ లైక్‌ ఏ వావ్‌ అంటూ హాట్‌ స్టిల్‌ను ఫరియా అబ్దుల్లా షేర్‌ చేసింది.
  • వరల్డ్‌ హెల్త్‌ డే అంటూ వ్యాయామం చేస్తున్న ఫొటోలను ఛార్మి షేర్‌ చేసింది.

రామ్‌చరణ్‌, ఉపాసన, క్లీంకార

ఆషికా రంగనాథ్‌

ఛార్మి

రష్మిక

సాన్య మల్హోత్ర

ప్రగ్యా జైస్వాల్‌

శ్రద్ధాదాస్‌

మీనాక్షి చౌదరి

నేహాశెట్టి

ఐశ్వర్య మేనన్‌

ఫరియా అబ్దుల్లా

నిహారిక ఎన్‌ఎం

నేహాశర్మ








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని