Social Look: ‘ఫ్రెష్‌’ ఫీలింగ్‌తో ప్రగ్యా.. బ్రదర్‌కి అనుపమ విషెస్‌.. చీరలో అదితి, ఐశ్వర్య హొయలు

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 19 Mar 2024 00:10 IST
  • స్టైలిష్‌ డ్రెస్సు ధరించి, ఫొటోషూట్‌లో పాల్గొంది ప్రగ్యా జైస్వాల్‌. ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ‘ఫీలింగ్‌ ఫ్రెష్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • లక్ష్మీరాయ్‌ తన సెల్ఫీ పోస్ట్‌ చేసింది. తన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది అనుపమ పరమేశ్వరన్‌.
  • అదితిరావు హైదరి, ఐశ్వర్య మేనన్‌ చీరలో హొయలొలికించారు. ఇలా మరికొందరు సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలను మీరూ చూసేయండి..

ప్రగ్యా

లక్ష్మీరాయ్‌

ఐశ్వర్య మేనన్‌

అదితి

దక్షా నగర్కర్‌

త్రిప్తి డిమ్రి

సోనాక్షి సిన్హా












Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని