Colour Photo: వైవా హ‌ర్ష ప్రేమ క‌థ విన్నారా!

సుహాస్, చాందిని చౌద‌రి జంట‌గా తెర‌కెక్కిన చిత్రం  ‘కలర్ ఫోటో’. సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా గ‌తేడాది నేరుగా ఓటీటీ ‘ఆహా’లో  విడుద‌లై అల‌రిస్తోంది.  ఈ చిత్రంలోని ఓ కామెడీ స‌న్నివేశాన్ని అభిమానుల‌తో పంచుకుంది ఆహా సంస్థ‌.

Published : 03 Jun 2021 21:08 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  సుహాస్, చాందిని చౌద‌రి జంట‌గా తెర‌కెక్కిన చిత్రం ‘కలర్ ఫోటో’. సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా గ‌తేడాది నేరుగా ఓటీటీ ‘ఆహా’లో విడుద‌లై అల‌రిస్తోంది. ఈ చిత్రంలోని ఓ కామెడీ స‌న్నివేశాన్ని అభిమానుల‌తో పంచుకుంది ఆహా సంస్థ‌. బాల యేసు పాత్ర పోషించిన వైవా హ‌ర్ష త‌న ప్రేమ క‌థ‌ని న‌టి దివ్యకి వినిపించే స‌న్నివేశం ఇది. త‌న‌దైన శైలిలో ల‌వ్స్టోరీ చెప్పి న‌వ్విస్తున్నాడు హ‌ర్ష‌. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రంలోని అరెరె ఆకాశంలోన’ సాంగ్‌ మేకింగ్‌, కొన్ని కీల‌క స‌న్నివేశాల మేకింగ్‌ వీడియోలు ఆక‌ట్టుకుంటున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని