Adipurush: ‘సీతారామ కల్యాణం’ TO ‘ఆదిపురుష్‌’.. ఎన్నిసార్లైనా వినాలనిపించే రాములోరి పాటలివే..!

టాలీవుడ్‌లో విశేష ఆదరణ అందుకున్న శ్రీరాముడి పాటలు ఏమిటంటే..?

Updated : 15 Jun 2023 16:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాల్మీకి రచించిన మహాకావ్యం ‘రామాయణం’ను ఆధారంగా చేసుకుని 1945 నుంచి ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అలా, శ్రీ సీతారాముల కథను వెండితెరపై ఆవిష్కృతం చేస్తూ వచ్చిన ‘సీతారాముల కల్యాణం’, ‘సంపూర్ణ రామాయణం’, ‘లవకుశ’, ‘శ్రీరామరాజ్యం’.. వంటి సినిమాలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రను వేశాయి. ఇప్పుడిదే కోవలో వస్తోన్న పాన్‌ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). రామాయణంలోని అరణ్య, యుద్ధ కాండలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ టాలీవుడ్‌లో వచ్చిన శ్రీరాముని పాటలపై ఓ లుక్కేద్దాం..!






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని