ఈ భామలు.. ఒక్క డైలాగ్‌తో కిక్కెక్కించారు

సినిమాలో హీరోయిన్‌ పాత్రేంటి..? హీరోతో ప్రేమాయణం.. మధ్యలో నాలుగైదు డ్యూయెట్లు.. క్లైమాక్స్‌లో ఓ ఎమోషనల్‌ సీన్‌.. అంతేనా..? అంటే చాలా మందికి అంతే అనిపిస్తుంది. కానీ, కొన్ని సినిమాల్లో తమకు ఇచ్చిన ఒక్క డైలాగ్‌తోనే ఎప్పటికీ గుర్తుండిపోయేలా అలరించిన హీరోయిన్లు ఉన్నారు.

Updated : 26 Feb 2021 09:30 IST

డైలాగ్‌తో అదరగొట్టిన హీరోయిన్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాలో హీరోయిన్‌ పాత్రేంటి..? హీరోతో ప్రేమాయణం.. మధ్యలో నాలుగైదు డ్యూయెట్లు.. క్లైమాక్స్‌లో ఓ ఎమోషనల్‌ సీన్‌.. అంతేనా..? అంటే చాలా మందికి అంతే అనిపిస్తుంది. కానీ, కొన్ని సినిమాల్లో తమకు ఇచ్చిన ఒక్క డైలాగ్‌తోనే ఎప్పటికీ గుర్తుండిపోయేలా అలరించిన హీరోయిన్లు ఉన్నారు. ఆ ఒక్క డైలాగ్‌తోనే సినిమాకు క్రేజ్‌ తీసుకొచ్చారు. ఒకప్పటి ‘వెళ్లవయ్యా వెళ్లూ..’ నుంచి ఇప్పటి ‘వాడు ముసలోడు అవ్వకూడదే’ వరకూ ఎన్నో డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఇప్పటికీ అందరి నోళ్లలో మెదులుతూనే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. ఆ డైలాగులు ఏంటో ఓసారి చూసేద్దాం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని