నలుపు.. తెలుపు సొగసెంతో తెలుపు

చిమ్మచీకటిలో పండు వెన్నెల ఎంతగా మెరుస్తుంది. నల్లని కాటుక మధ్య తెల్లని కళ్లు ఎంతలా మిలమిలలాడతాయి. నలుపు-తెలుపులకు ఉన్న సౌందర్యం అలాంటిది. ‘ఆ రెండింటి కాంబినేషనే వేరప్పా...’ అంటోంది

Updated : 24 May 2021 06:08 IST

హైదరాబాద్‌: చిమ్మచీకటిలో పండు వెన్నెల ఎంతగా మెరుస్తుంది. నల్లని కాటుక మధ్య తెల్లని కళ్లు ఎంతలా మిలమిలలాడతాయి. నలుపు-తెలుపులకు ఉన్న సౌందర్యం అలాంటిది. ‘ఆ రెండింటి కాంబినేషనే వేరప్పా...’ అంటోంది నేటి నాయికల తరం. బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలతో తమ సామాజిక మాధ్యమాలను నింపేస్తున్నారు. అభిమానులకు అలనాటి నలుపు-తెలుపు చిత్రాల అందాన్ని పరిచయం చేస్తున్నారు. రష్మిక మందాన, నభా నటేష్, నివేథా పేతురాజ్, ఫారియా అబ్దుల్లా, శివాని రాజశేఖర్‌... ఇలా కథానాయికలు తమ అందచందాలను అద్ది నలుపుతెలుపు చిత్రాల సొగసు  పెంచుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని