Priyamani: విలన్‌గా నటించాలనుంది
‘‘నటిగా నేనిప్పటి వరకు చేసిన సినీప్రయాణం కొంతే. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. పాత్రల విషయంలో నా ఆకలి ఇంకా తీరలేదు. మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రలు పోషించాలనుంది’’ అంది నటి ప్రియమణి. ఇప్పుడామె ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్ ‘భామా కలాపం’.
‘‘నటిగా నేనిప్పటి వరకు చేసిన సినీప్రయాణం కొంతే. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. పాత్రల విషయంలో నా ఆకలి ఇంకా తీరలేదు. మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రలు పోషించాలనుంది’’ అంది నటి ప్రియమణి. ఇప్పుడామె ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్ ‘భామా కలాపం’. అభిమన్య తాడిమేటి తెరకెక్కించారు. ఈ సిరీస్ ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది ప్రియమణి. ఆ విశేషాలివి..
‘‘నేనిందులో అనుపమ అనే గృహిణి పాత్రలో నటించా. సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అభిమన్య కథ చెప్పినప్పుడే నాకీ స్క్రిప్ట్ చాలా నచ్చేసింది. ఎందుకంటే మధ్యతరగతి గృహిణిగా.. ఇలాంటి అమాయకమైన పాత్ర నేనింత వరకు చేయలేదు. అదే నాలో ఆసక్తిరేకెత్తించింది. ఇది నా నిజ జీవితానికి పూర్తి భిన్నమైన పాత్ర. నేను కొత్తదనం నిండిన పాత్రలు చేయాలనుకుంటున్నా. శక్తిమంతమైన విలన్ పాత్రలు పోషించాలనుంది’’.
* ‘‘ప్రస్తుతం తెలుగులో రానాతో కలిసి ‘విరాటపర్వం’లో నటిస్తున్నా. హిందీలో అజయ్ దేవగణ్‌తో ‘మైదాన్’లో చేస్తున్నా. కన్నడలో ‘డాక్టర్ 56’ చేశా. తమిళంలో ‘కొటేషన్ గ్యాంగ్’ అనే సినిమా చేస్తున్నా. అలాగే ‘ఫ్యామిలీమెన్ 3’ వెబ్‌సిరీస్ చేయాల్సి ఉంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన ఇష్టాయిష్టాలను పంచుకున్నారు. -
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్‌పార్టీ రూమర్స్‌పై జానీ మాస్టర్
రేవ్ పార్టీ విషయంలో తనపై వచ్చిన రూమార్స్‌పై జానీ మాస్టర్ స్పందించారు. -
మీ సపోర్ట్‌కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
అభిమానులకు ఎన్టీఆర్ స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పారు. తన పుట్టిన రోజు సందర్భంగా పోస్ట్ పెట్టారు. -
మరోసారి ఆ తమిళ దర్శకుడితో చిరు సినిమా!
స్టార్ హీరో చిరంజీవి అప్‌కమింగ్ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్
‘మిరాయ్’తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచనున్నారు మంచు మనోజ్. ఈ సినిమాలోని ఆయన లుక్ విడుదలైంది. -
రేవ్ పార్టీలు, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని కాదు.. తప్పుడు కథనాలను నమ్మొద్దు: శ్రీకాంత్
బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అసలు ఆ పార్టీలకు ఏనాడూ వెళ్లలేదేని సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు.
-
ఆనంద్ దేవరకొండ ఫన్ అండ్ యాక్షన్.. ‘గం గం గణేశా’ ట్రైలర్ చూశారా!
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గం గం గణేశా’. తాజాగా ట్రైలర్ విడుదలైంది.
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
Sanjay Bhansali: తన సినిమాల్లో వేశ్య పాత్రలు ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంటాయో చెప్పుకొచ్చారు ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. -
మగబిడ్డకు జన్మనిచ్చిన నటి యామీ గౌతమ్.. పేరేంటంటే
నటి యామీ గౌతమ్ మగబిడ్డకు జన్మినిచ్చారు. దీంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. -
‘మిరాయ్’ ‘ది బ్లాక్ స్వాడ్’ గ్లింప్స్.. ఆకట్టుకుంటున్న మంచు మనోజ్ లుక్!
మంచు మనోజ్ (Manchu Manoj), తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సూపర్ ఫ్యాంటసీ సినిమా ‘మిరాయ్’(Mirai). ‘ది సూపర్ యోధ’ అనేది ఉప శీర్షిక. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ది బ్లాక్ స్వాడ్’ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
‘బాహుబలి’ తీసేముందు గేయ రచయిత సీతారామశాస్త్రి సలహా తీసుకున్నట్లు రాజమౌళి చెప్పారు. -
బెంగళూరు రేవ్‌పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటిహేమ స్పష్టం చేశారు. -
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమైన పాయల్ రాజ్‌పుత్
తనను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని మూవీ టీమ్ బెదిరిస్తున్నట్లు పాయల్ రాజ్‌పుత్ తెలిపారు. -
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు.. -
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. -
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్‌హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్‌డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు