కథే కాదు.. పేరులోనూ ‘ప్రేమే’!

సినిమాలకు సంబంధించి తరాలు మారినా వన్నె తరగని కథ ఏదైనా ఉందంటే అది ప్రేమే. సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ చెప్పినట్టు అమ్మ, అవకాయ్‌, ప్రేమ.. ఎప్పటికీ బోర్‌ కొట్టవు. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రేక్షకుల ముందుకొచ్చే వాటిలో సుమారు 70 శాతం లవ్‌స్టోరీలే ఉంటున్నాయి. అయితే అన్ని ప్రేమకథలు ఒకేలా ఉండవు. కొన్ని వినోదం పంచుతాయి..

Published : 14 Feb 2021 23:34 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: సినిమాలకు సంబంధించి తరాలు మారినా వన్నె తరగని కథ ఏదైనా ఉందంటే అది ప్రేమే. సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ చెప్పినట్టు అమ్మ, ఆవకాయ్‌, ప్రేమ.. ఎప్పటికీ బోర్‌ కొట్టవు. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రేక్షకుల ముందుకొచ్చే వాటిలో సుమారు 70 శాతం లవ్‌స్టోరీలే ఉంటున్నాయి. అయితే అన్ని ప్రేమకథలు ఒకేలా ఉండవు. కొన్ని వినోదం పంచుతాయి.. మరికొన్ని విషాదం మిగుల్చుతాయి. చివరకు హృదయాల్ని హత్తుకుంటాయి. మరి అలాంటి కథలకు ప్రేమ పేరు పెట్టాలంటే అన్ని సందర్భాల్లో సాధ్యమవదు.  కథలో ఎంత ప్రేమున్నా ఆయా చిత్రాలకు ‘ప్రేమ’ వచ్చేలా నామకరణం చేయలేరు దర్శక-నిర్మాతలు. అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి టైటిళ్లు వస్తుంటాయి. ప్రేమికుల మదిలో చిరస్థాయిగా నిలుస్తాయి. అలా కథే కాకుండా పేరులోనూ ‘ప్రేమ’ను నింపుకున్న కొన్ని సినిమాలను.. ప్రేమికుల రోజు సందర్భంగా గుర్తుచేసుకుందాం...!



 

ఇదీ చదవండి..

పెళ్లి పీటలెక్కనున్న కీర్తి సురేశ్‌

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని