Social Look: నివేదా ‘డైమండ్స్‌’.. లుక్‌ గురించి అడిగిన రష్మిక!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 12 Jan 2022 01:41 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తాను చేసిన యోగాకు సంబంధించిన ఫొటోని షేర్‌ చేసింది రకుల్‌ప్రీత్‌ సింగ్‌.

* రెండు కర్రలతో విన్యాసం చేసి ఆకట్టుకుంది అదాశర్మ.

* తన కొత్త ఫొటోల్ని పంచుకుంటూ ‘‘ఈ లుక్‌ గురించి మీరేమనుకుంటున్నారు?’’ అని అభిమానుల్ని అడిగింది రష్మిక.

* తాను పెట్టుకున్న డైమండ్‌ నెక్లెస్‌ను చూపించింది నివేదా పేతురాజ్‌. ‘డైమండ్స్‌ అండ్‌ రోజస్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.

* అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమాలోని డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌.



































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని