కంగ‌నా యోగా పాఠాలు..  స్టైలిష్ లుక్‌లో ప‌వ‌న్‌

 ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటోని పంచుకున్నారు ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్‌. గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం తెర‌కెక్కుతోన్న సంగతి తెలిసిందే. 

Published : 21 Jun 2021 01:15 IST

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటోని పంచుకున్నారు ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్‌. గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం తెర‌కెక్కుతోన్న సంగతి తెలిసిందే.

* మీరు మీలానే ఉండండి. ఎందుకంటే కాపీ కంటే ఒరిజిన‌ల్ ఎంతో విలువైంది అని చెప్పుకొచ్చింది ల‌క్ష్మీరాయ్‌.

* గతంలో దిగిన ఓ అంద‌మైన ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేసింది నాయిక‌ ప్ర‌ణీత సుభాష్‌.

* ద‌ర్శ‌కుడు సంప‌త్ నందికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్క‌ర్ స్క్రీన్‌. ఈ బ్యాన‌ర్‌లో గోపీచంద్ హీరోగా సీటీమార్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు సంప‌త్‌.

* ఆల్ట్రా స్టైలిష్ లుక్ ద‌ర్శ‌న‌మిచ్చి అందరినీ ఆక‌ట్టుకుంటున్నారు యువ న‌టుడు సాయి తేజ్‌.

 





















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని