Social Look: చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. రాఖీ సంబురాలు

ప్రముఖ నటుడు చిరంజీవికి పలువురు తారలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

Updated : 17 Aug 2022 10:48 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్ డెస్క్‌: సామాజిక మాధ్యమాల వేదికగా మెగాస్టార్‌ చిరంజీవికి పలువురు తారలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

* తమ సోదరులకి రాఖీ కట్టారు కొందరు తారలు. వాళ్లతో దిగిన ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారు.

తన మిత్రులతో కలిసి సందడి చేసింది నటి శ్రద్ధాదాస్‌. దానికి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.

తన కొత్త ఫొటోని షేర్‌ చేసింది నాయిక సమంత. ఇందులో చాలా ఆనందంగా కనిపించిందామె.

బ్లాక్ అండ్‌ బ్లాక్‌ దుస్తుల్లో స్టైలిష్‌ లుక్‌లో దర్శనిమిచ్చాడు యువ నటుడు ఆది.






























































Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని