
Squid Game: రికార్డు సృష్టించిన కొరియన్ సిరీస్.. ‘స్క్విడ్‌గేమ్’ తెలుగు ట్రైలర్ చూశారా..!
ఇంటర్నెట్ డెస్క్: ‘స్క్విడ్‌గేమ్’.. 2021 సెప్టెంబరు 17న అన్ని వెబ్ సిరీస్‌ల్లానే ఓటీటీలో సాధారణంగా విడుదలైంది. రిలీజైన 27 రోజుల్లోనే 111 మిలియన్ (11 కోట్లకిపైగా) వీక్షణలతో అసాధారణ విజయం అందుకుంది. ఈ కొరియన్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా 90 దేశాల్లోని ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. చెప్పేందుకు చిన్న కథే అయినా కథనం కట్టిపడేసింది. అందుకే ఎక్కువ మంది చూసిన సిరీస్‌గా నం.1 స్థానంలో కొనసాగుతోంది. భారతదేశంలోనూ ఈ సిరీస్‌కి విపరీతమైన క్రేజ్ లభించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ‘నెట్‌ఫ్లిక్స్’ ఈ సిరీస్‌ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో డబ్ చేసింది. యూట్యూబ్ వేదికగా తెలుగు ట్రైలర్‌ని అందించింది. ఇంకెందుకు ఆలస్యం ‘స్క్విడ్‌గేమ్’ తెలుగులో ఎలా ఉంటుందో రుచి చూడండి...
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Ukraine Crisis: లుహాన్స్క్ ప్రావిన్సును చేజిక్కించుకున్న రష్యా!
-
Politics News
Amit Shah: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారం మాదే: అమిత్ షా
-
India News
Amravati Killing: అమరావతిలో కెమిస్ట్ హత్య..: హంతకుడు సుశిక్షితుడే..!
-
Sports News
IND vs ENG: బెయిర్ స్టో సెంచరీ.. ప్రమాదకరంగా మారుతున్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్
-
Business News
Banking frauds: గణనీయంగా తగ్గిన బ్యాంకు మోసాలు
-
India News
Gopal Rai: వాటిపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రాన్ని కోరతాం: దిల్లీ మంత్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Rashmika: విజయ్ దేవరకొండ.. ఇక అందరికీ నీ పేరే చెబుతా: రష్మిక
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!