Top web series in india: ఇండియాలో టాప్-50 వెబ్‌సిరీస్‌లివే!
Most Popular Indian Web Series: ఓటీటీ వేదికగా అత్యంత ప్రజాదరణ కలిగిన టాప్-50 వెబ్‌సిరీస్‌లను ఐఎండీబీ విడుదల చేసింది.
Best Indian Web Series: యువతకు అత్యంత చేరువైన వినోద మాధ్యమం ఓటీటీ. రెండున్నర గంటల్లో చెప్పలేని ఎన్నో ఆసక్తికర విషయాలను దర్శకులు, కథకులు ‘వెబ్‌సిరీస్’ రూపంలో అందుబాటులోకి తెస్తున్నారు. మంచి కథ, కథనాలు ఉంటే ఏడెనిమిది గంటలైనా వీక్షకులు సిరీస్‌లను చూసేస్తున్నారు. సినిమాలు, టీవీ సిరీస్‌లకు రేటింగ్ ఇచ్చే డేటాబేస్ వేదిక ‘ఐఎండీబీ’ ఇండియాలో అత్యధిక వీక్షకాదరణ సొంతం చేసుకున్న టాప్-50 వెబ్‌సిరీస్‌లను విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి 14 సిరీస్‌లు టాప్ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. అయితే, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సేక్రెడ్ గేమ్స్’ టాప్-1లో నిలిచింది. రెండో స్థానంలో మీర్జాపూర్(అమెజాన్ ప్రైమ్) మూడో స్థానంలో స్కామ్ 1992(సోనీలివ్), ఫ్యామిలీ మ్యాన్, యాస్పిరెంట్స్ నాలుగైదు స్థానాల్లో నిలిచాయి. ఓటీటీ వేదికల వారీగా ఐఎండీబీ ఇచ్చిన ర్యాంకింగ్‌తో టాప్‌లో నిలిచిన 50 వెబ్‌సిరీస్‌లు (Most Popular Indian Web Series) ఇవే!
అమెజాన్ ప్రైమ్ వీడియో
- 2. మీర్జాపూర్
- 4. ది ఫ్యామిలీ మ్యాన్
- 7. బ్రెత్
- 9. పంచాయత్
- 10. పాతాళ్ లోక్
- 15. ఫ్లేమ్స్
- 17. ఫర్జీ
- 19. ఇన్‌సైడ్ ఎడ్జ్
- 31. హాస్టల్ డేజ్
- 33. బందిష్ బందిట్స్
- 34. మేడ్ ఇన్ హెవెన్
- 35. ఇమ్‌మెచ్యూర్
- 47. ముంబయి డైరీస్26/11
- 48. చాచా విధాయక్ హై హమారా
నెట్‌ఫ్లిక్స్
- 1. సేక్రెడ్ గేమ్స్
- 8. కోటా ఫ్యాక్టరీ
- 25. దిల్లీ క్రైమ్
- 28. లిటిల్ థగ్స్
- 42. రానా నాయుడు
- 43. రే
- 50. అర్నాయక్
సోనీలివ్
- 3.స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ
- 13. కాలేజ్ రొమాన్స్
- 20. ఉందేఖి
- 22. గుల్లక్
- 24. రాకెట్‌బాయ్స్
- 41. జేఎల్50
- 46. మహారాణి
డిస్నీ+హాట్‌స్టార్
- 6. క్రిమినల్ జస్టిస్
- 11. స్పెషల్ ఓపీఎస్
- 21. ఆర్య
- 29. తాజా ఖబర్
- 37. ది నైట్ మేనేజర్
- 40. దహన్: రాకన్ కా రహస్య
జీ5
- 23. టీవీఎఫ్ పిచ్చర్స్
- 30. అభయ్
- 32. రంగ్‌బాజ్
- 39. బిచ్చో కా ఖేల్
- 44. సన్ ఫ్లవర్
జియో సినిమా
- 12. అసుర్: వెల్‌కమ్ టు యుర్ డార్క్ సైడ్
- 14. అపహరన్
- 38. క్యాండీ
ఎంఎక్స్ ప్లేయర్
- 18. ఆశ్రమ్
- 26. క్యాంపస్ డైరీస్
- 27. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్
ఇతర సిరీస్‌లు
- 5. యాస్పిరెంట్స్ (య్యూట్యూబ్)
- 16. దిందారో (యూట్యూబ్)
- 45. ఎన్‌సీఆర్ డేస్(యూట్యూబ్)
- 49. ఎహ్ మేరీ ఫ్యామిలీ (అమెజాన్ మినిటీవీ)
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Canada: తొలిసారి.. కెనడా దిగువ సభ స్పీకర్‌గా ఆఫ్రో-కెనడియన్!
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం