Social Look: ఫ్యాషన్‌ షోలో దిశా, సారా మెరుపులు.. బ్లాక్‌ డ్రెస్సులో ‘బ్రో’ హీరోయిన్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 02 Aug 2023 01:54 IST
  • ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శ్రద్ధాదాస్‌ తన సెల్ఫీ పోస్ట్‌ చేసింది.
  • ‘బ్రో’ (BRO) సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోంది కేతికశర్మ. బ్లాక్‌ కలర్‌ డ్రెస్సులో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
  • దిశా పటానీ, సారా అలీఖాన్‌, ఆదిత్యరాయ్‌ కపూర్‌ తదితరులు ఓ ఫ్యాషన్‌ షోలో మెరిశారు. ర్యాంప్‌వాక్‌తో ఆకట్టుకున్నారు.

















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని