Social Look: నజ్రియా వెకేషన్‌.. నయన్‌ సెలబ్రేషన్స్‌..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 29 Sep 2023 02:06 IST
  • నటి నజ్రియా వెకేషన్‌ టైమ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా ఓ ఫొటో షేర్‌ చేసిన ఆమె.. ‘‘ఈ ఫొటో తీసింది ఎవరో కనిపెట్టండి’’ అని క్యాప్షన్‌ జత చేశారు.
  • దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నటుడు సత్యదేవ్‌ ఓ పోస్ట్ పెట్టారు.
  • నటి నయనతార తనయుల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మలేసియాలోని కౌలాలంపూర్‌ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో పలువురు కుటుంబసభ్యులు, బంధువులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోని విఘ్నేశ్‌ శివన్‌ షేర్‌ చేశారు.











Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని