Social Look: కావ్యా థాపర్‌ ‘పింక్‌’ కొటేషన్‌.. కృతి సనన్‌ ‘వింటేజ్‌’ లుక్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 06 Feb 2024 01:32 IST
  • పింక్‌ కలర్‌ డ్రెస్సులో హొయలొలికించింది కావ్యా థాపర్‌. స్టిల్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ‘పింక్‌ అనేది రంగు కాదు, జీవన విధానం’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • కృతి సనన్‌ ఫొటోషూట్‌లో పాల్గొంది. ఫొటోలు షేర్‌ చేస్తూ ‘వింటేజ్’ అని వ్యాఖ్యానించింది.
  • వాణీ కపూర్‌ తన పిక్స్‌ పోస్ట్‌ చేసింది. దానికి ఐస్‌క్రీమ్ ఎమోజీ జోడించింది.

వాణీ కపూర్‌

కావ్యా థాపర్‌

కృతి సనన్‌

మాళవిక మోహనన్‌

సీరత్‌ కపూర్‌

ప్రగ్యా జైస్వాల్‌

సోనాల్‌ చౌహాన్‌

మానసా చౌదరి











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని