Social Look: సోనాల్‌ ‘వాలంటైన్స్‌ డే’ ప్లాన్‌.. సముద్ర తీరాన ప్రగ్యా

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 12 Feb 2024 02:08 IST
  • ‘వాలంటైన్స్‌ డే ప్లాన్‌’ అంటూ తన ఫొటో షేర్‌ చేసింది సోనాల్‌ చౌహాన్‌.
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనసూయ దంపతులు. సంబంధిత ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
  • ప్రగ్యా జైస్వాల్‌ సముద్ర తీరాన సేద తీరింది. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఫొటోలు మీకోసం..

సోనాల్‌

అనసూయ దంపతులు

ప్రగ్యా

మానుషి చిల్లర్‌

పూజా హెగ్డే

అదాశర్మ

సిమ్రన్‌ చౌదరి







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని