Upcoming Movies: ఈ వారం థియేటర్‌లో 10కి పైగా చిత్రాలు.. ఓటీటీలో ‘హను-మాన్‌’ ఇంకా ఎన్నో..!

ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదికి పైగా చిత్రాలు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ అలరించే చిత్రాలు, సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి.

Published : 11 Mar 2024 10:09 IST

దరువెయ్‌ అంటున్న సాయి

చిత్రం: వెయ్‌ దరువెయ్‌ (Vey Dharuvey); నటీనటులు: సాయిరాం శంకర్‌, యషా శివకుమార్‌, సునీల్‌, సత్యం రాజేష్‌ తదితరులు; సంగీతం: భీమ్స్‌ సిసిరిలియో; నిర్మాత: దేవరాజ్‌; దర్శకత్వం: నవీన్‌రెడ్డి; విడుదల: 15-03-2024


వాస్తవాలను చెప్పే ‘రజాకార్‌’

చిత్రం: రజాకార్‌ (Razakar); నటీనటులు: బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, అనసూయ తదితరులు;సంగీతం: భీమ్స్‌ సిసిరిలియో; నిర్మాత: గూడురు నారాయణరెడ్డి; దర్శకత్వం: యాట సత్యనారాయణ; విడుదల: 15-03-2024


‘తంత్ర’ రహస్యాలు..

చిత్రం: తంత్ర (Tantra); నటీనటులు: అనన్య నాగళ్ల, ధనుష్‌, సలోని తదితరులు; సంగీతం: ఆర్ఆర్‌ ధ్రువన్‌; నిర్మాత: నరేష్‌బాబు, రవి చైతన్య; దర్శకత్వం: శ్రీనివాస్‌ గోపిశెట్టి; విడుదల: 15-03-2024


సామాన్యుల కథ..

చిత్రం: షరతులు వర్తిస్తాయి! (Sharathulu Varthisthai); నటీనటులు:  చైతన్యరావ్‌, భూమిశెట్టి తదితరులు; సంగీతం: అరుణ్‌ చిలువేరు; నిర్మాత: శ్రీలత, నాగార్జున సామల, శారత, శ్రీష్‌ కుమార్‌, విజయ, కృష్ణకాంత్‌; రచన, దర్శకత్వం: కుమార స్వామి (అక్షర); విడుదల: 15-03-2024


‘లైన్‌మ్యాన్‌’ కష్టాలు

చిత్రం: లైన్‌మ్యాన్‌ (Line man); నటీనటులు: త్రిగుణ్‌, కాజల్‌ కుందర్‌, జయశ్రీ, నివేక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్‌ తదితరులు; సంగీతం: ఖాద్రి మణికాంత్‌; నిర్మాత: పర్పుల్‌ రాక్‌ ఎంటర్‌టైనర్స్‌; రచన, దర్శకత్వం: వి రఘుశాస్త్రి; విడుదల: 15-03-2024


రఘురాముడు వస్తున్నాడు

చిత్రం: రవికుల రఘురామ (Ravikula Raghurama); నటీనటులు: గౌతమ్‌ వర్మ, దీప్షిక, సత్య, జబర్దస్త్‌ నాగి తదితరులు; సంగీతం: సుకుమార్‌ పామి; నిర్మాత: శ్రీధర్‌ వర్మ; దర్శకత్వం: చంద్రశేఖర్‌ కనూరి; విడుదల: 15-03-202


ఏ ప్యూర్‌ లవ్‌స్టోరీ

చిత్రం: లంబసింగి (Lambasingi); నటీనటులు: భరత్‌ రాజ్‌, దివి, వంశీ రాజ్‌, కిట్టయ్య, నిఖిల్‌ రాజ్‌, జనార్దన్‌ తదితరులు; సంగీతం: ఆర్ఆర్‌ ధ్రువన్‌; నిర్మాత: ఆనంద్‌ తన్నీరు; దర్శకత్వం: నవీన్‌ గాంధీ; విడుదల: 15-03-2024


యాక్షన్ ‘యోధ’

చిత్రం: యోధ (Yodha) ; నటీనటులు: సిద్ధార్థ్‌ మల్హోత్ర, రాశీఖన్నా, దిశా పటానీ తదితరులు; నిర్మాత: హిరో యశ్‌ జోహార్‌, కరణ్‌ జోహార్; రచన, దర్శకత్వం: సాగర్‌ అంబ్రీ; విడుదల: 15-03-2024

వీటితో పాటు, ‘ప్రేమలో ఇద్దరు’, ‘కుంగ్‌ఫూ పాండా4’, ‘మాయ 2024’ చిత్రాలు కూడా థియేటర్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.


ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు

  • జియో సినిమా
  • హను-మాన్‌ (హిందీ) మార్చి 16 (Hanu-Man)
  • నెట్‌ఫ్లిక్స్‌
  • టూ కిల్‌ ఏ టైగర్‌ (హిందీ) మార్చి 10
  • యంగ్‌ రాయల్స్‌ (హిందీ) మార్చి 11
  • జీసస్‌ రెవల్యూషన్‌ (హిందీ) మార్చి 12
  • 24 హవర్స్‌ విత్‌ గాస్పర్‌ (హాలీవుడ్‌) మార్చి 14
  • లాల్‌ సలామ్‌ (తమిళ) మార్చి 15
  • మర్డర్‌ ముబారక్‌ (హిందీ) మార్చి 15
  • అమెజాన్‌ ప్రైమ్‌
  • బిగ్‌ గర్ల్స్‌ డోంట్‌ క్రై (హిందీ) మార్చి 14
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • లవర్‌ (తమిళ చిత్రం) మార్చి 15
  • సేవ్‌ ది టైగర్స్‌2 (తెలుగు సిరీస్‌) మార్చి 15
  • సోనీలివ్‌
  • భ్రమయుగం (మలయాళం/తెలుగు) మార్చి 15
  • లయన్స్‌ గేట్‌ ప్లే
  • నో వే అప్‌ (తెలుగు వెర్షన్‌) మార్చి 15
  • జీ5
  • మే అటల్‌ హూ (హిందీ) మార్చి 14
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని